BJP: అమిత్ షా జోక్యంతో చికోటి ప్రవీణ్‌కు లైన్ క్లియర్

డీకే అరుణ (dk aruna) సమక్షంలో చికోటి ప్రవీణ్ (chikoti praveen) BJPలో చేరారు. కేంద్ర మంత్రి అమిత్ షా (amit shah) జోక్యం చెసుకున్న‌ప్ప‌టికీ .. BJP తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు కిషన్ రెడ్డికి (kishan reddy) ఇష్టం లేకపోవడంతో డీకే అరుణ సమక్షంలో ప్ర‌వీణ్ పార్టీ కండువా క‌ప్పుకున్నారు.