Chennur: రాహుల్ గాంధీ శవం కూడా దొరకలేదట.. వివేక్ సతీమణి వ్యాఖ్యలు
Chennur: చెన్నూరులో కాంగ్రెస్ తరఫు నుంచి గడ్డం వివేక్ (gaddam vivek) బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. ప్రచారంలో భాగంగా వివేక్ సతీమణి సరోజ ప్రజలతో మాట్లాడారు. అయితే దివంగత నేత రాజీవ్ గాంధీ హత్య గురించి మాట్లాడుతూ ఆమె రాహుల్ గాంధీ గురించి నోరుజారారు. గాంధీ కూడా శవం దొరకకుండా ముక్కలు ముక్కలై చనిపోయిండు అంటూ సరోజ చెప్పడంతో అక్కడి ప్రజలు నవ్వుకున్నారు. ఆ సమయంలో తీసిన వీడియో వైరల్ అవుతోంది.
Video Player
00:00
00:00