Chegondi Surya Prakash: వైసీపీలోకి హ‌రిరామ జోగయ్య కొడుకు

Chegondi Surya Prakash: జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు (Pawan Kalyan) గురువు లాంటివారైనా హ‌రిరామ జోగయ్య (Harirama Jogayya) కుమారుడు చేగొండి సూర్య‌ప్ర‌కాశ్ వైసీపీలో చేరారు. ఇన్ని రోజులు అర్హ‌త లేని వారి కోసం ప‌నిచేసాన‌ని.. ఇక నుంచి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోసం ప‌ని చేస్తాన‌ని అన్నారు.