Chattisgarh CM: G20 డిన్న‌ర్‌కి ఎలా రావాలి?

ఛ‌త్తీస్‌గ‌ఢ్ ముఖ్య‌మంత్రి (Chattisgarh CM) భూపేష్ భ‌గేల్ (bhupesh baghel) ఢిల్లీ ప్ర‌భుత్వానికి వింత ప్ర‌శ్న వేసారు. జీ20 స‌మ్మిట్ (g20 summit) జ‌రగ‌నున్న నేప‌థ్యంలో దేశ రాజ‌ధాని ఢిల్లీని కొన్ని రోజుల పాటు నో ఫ్లై జోన్‌గా ప్ర‌క‌టించారు. అంటే విమాన రాక‌పోక‌లు బంద్‌. అయితే శ‌నివారం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో జ‌ర‌గ‌నున్న జీ20 డిన్న‌ర్ (g20 dinner) కార్య‌క్ర‌మానికి భూపేష్ భ‌గేల్‌కి ఆహ్వానం అందిన‌ప్ప‌టికీ.. నో ఫ్లై జోన్ కార‌ణంగా ఎలా రావాలో తెలీడంలేద‌ని అన్నారు. (Chattisgarh CM)