Chandrababu: ఫైబర్ నెట్ కేసులో తీర్పు రేపే
Chandrababu Naidu: TDP అధినేత చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ కేసులో రేపు తీర్పు వెలువడనుంది. జస్టిస్ అనిరుద్ధా బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం రేపు తీర్పు వెల్లడించనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (skill development case) కుట్రపూరిత కేసని.. రాజకీయ కక్షలో భాగంగా పెట్టిన ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేనందునే రెగ్యలర్ బెయిల్ వచ్చినందుకు ఇప్పటికైనా ఈ కేసును కొట్టివేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లుత్రా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు రావడానికి మరో 41 రోజుల సమయం పడుతుంది.