AP Elections: 2 సీట్ల నుంచి పోటీ..!

AP Elections: ఆంధ్రప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు రెండు (chandrababu naidu) స్థానాల నుంచి పోటీ చేయ‌నున్నారు. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం అయిన కుప్పం నుంచే కాకుండా మ‌రో నియోజ‌క‌వ‌ర్గం నుంచి కూడా నామినేష‌న్ వేయ‌నున్నారు. కుప్పంలో ఓడిపోయే ఛాన్సులు ఉన్నాయ‌నే ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.