Chandrababu Naidu: 2019 నుంచి 2024 వ‌ర‌కు ఏ ఫైల్ మిస్స‌వ్వ‌కూడ‌దు… అధికారుల‌కు బాబు ఆదేశం

chandrababu naidu strict instructions to police officers

Chandrababu Naidu: కాబోయే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇంటి వ‌ద్ద భారీ భ‌ద్ర‌తా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న పోలీసు అధికారుల‌ను పిలిపించి సూచ‌న‌లు ఇచ్చారు. 2019 నుంచి 2024 వ‌ర‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వ హయాంలో ఉన్న ఏ ఒక్క ఫైల్ కూడా మిస్స‌వ‌డం కానీ బ‌య‌టికి త‌ర‌లించ‌డం కానీ జ‌ర‌గ‌కూడ‌ద‌ని ఆయ‌న ఆదేశాలు జారీ చేసారు.