Chandrababu Naidu: వాటి రేట్లు తగ్గాయ్.. ఎవరు కారణం?
AP: హైదరాబాద్‌లో ఒక ఎకరా అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందని దీనికి కారణం ఎవరని ప్రశ్నించారు TDP అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu). “” అభివృద్ధి జరిగి ఇరిగేషన్ పెరిగి.. ఇండస్ట్రీలు వస్తే ఆటోమేటిక్‌గా ఆ భూములు విలువ పెరుగుతుంది. ఒకప్పుడు రైతాంగం ఆంధ్రలో ఒక ఎకరం అమ్మి హైదరాబాద్‌లో 4 ఎకరాలు కొనేవారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక ఎకరా అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఎవరు “” అని చంద్రబాబు ఓ ప్రెస్ మీట్‌లో ప్రశ్నించారు.