Chandrababu Naidu: నేను జైల్లో లేను.. మీ గుండెల్లో ఉన్నాను

TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) రాజ‌మండ్రి జైలు నుంచి ఏపీ ప్ర‌జ‌ల కోసం ఓ లేఖ రాసారు. ఆ లేఖ‌లో నేను జైల్లో నేను మీ గుండెల్లో ఉన్నాను అంటూ త‌న మ‌న‌సులో మాట‌ల‌ను ఇలా బ‌య‌ట‌పెట్టారు చంద్ర‌బాబు.