Chandrababu: జైలు నుంచి బ‌య‌టికి వ‌చ్చిన చంద్ర‌బాబు

TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు (chandrababu) రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు నుంచి బ‌య‌టికి వ‌చ్చారు. ఈరోజు ఏపీ హైకోర్టు ఆయ‌న‌కు నాలుగు వారాల పాటు మ‌ధ్యంత‌ర బెయిల్ రావడంతో ఆయ‌న కుటుంబీకులు ద‌గ్గరుండి జైలు నుంచి బ‌య‌టికి తీసుకొచ్చారు.