Chandrababu Naidu: స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ స్కాంలో A1గా బాబు

అరెస్ట్ చేస్తున్న‌ప్పుడు.. చేసాక స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ స్కాంలో A37గా ఉన్న TDP అధినేత చంద్ర‌బాబును (chandrababu naidu) A1 ప్రధాన నిందితుడిగా AP CID మార్చింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ PV రమేష్ స్టేట్మెంట్ ఆధారంగా A37గా ఉన్న చంద్రబాబును A1గా మార్చిన‌ట్లు తెలుస్తోంది.