Judicial Remand: పెళ్లి రోజే సెంట్ర‌ల్ జైలుకు చంద్ర‌బాబు

TDP అధినేత చంద్రబాబు నాయుడుకి (chandrababu naidu) విజ‌య‌వాడ‌లోని ఏసీబీ కోర్టు 14 రోజుల క‌స్ట‌డీ విధించింది (judicial remand). ఈరోజు చంద్ర‌బాబు భువ‌నేశ్వ‌రిల పెళ్లి రోజు కావ‌డం గ‌మ‌నార్హం. పెళ్లి రోజు నాడే ఆయ‌న రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు వెళ్తున్నార‌ని ఆయ‌న స‌తీమణి భువ‌నేశ్వ‌రి (nara bhuvaneshwari) బాధ‌ప‌డుతున్నారని తెలుస్తోంది.