Chandrababu Naidu: 14 రోజుల జ్యూడిషియ‌ల్ రిమాండ్

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాంలో (skill development scam) అరెస్ట్ అయిన చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) కేసును ఏపీ ACB కోర్టు టేక‌ప్ చేసింది. ఇరు వైపు న్యాయ‌వాదుల వాదోప‌వాదాలు విన్నాక చంద్ర‌బాబుకు 14 రోజుల పాటు జ్యూడిషియ‌ల్ రిమాండ్ ఇచ్చింది. చంద్ర‌బాబుని రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించ‌నున్నారు. భారీగా పోలీసులు కోర్టు బ‌య‌ట మోహ‌రించారు. ఆయ‌న్ను స్పెష‌ల్ కాన్వాయ్‌లో రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించ‌నున్నారు.