“స‌ర్ బూట్లు విప్ప‌లేదు”

chandrababu naidu forgets to remove shoes before lighting diya

Chandrababu Naidu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలో జాతీయ డ్రోన్ స‌మ్మిట్ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో కార్య‌క్ర‌మం ప్రారంభం కావ‌డానికి ముందు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు జ్యోతి ప్ర‌జ‌ల్వ‌న చేయాల‌ని స‌భ్యులు కోరారు. క్యాండిల్ తీసుకుని కాలికి ఉన్న బూట్లు తీయ‌కుండానే దీపారాధ‌న చేయ‌బోతుండ‌డంతో వెంట‌నే ప‌క్క‌నే ఉన్న వ్య‌క్తి స‌ర్ బూట్లు విప్ప‌లేదు అని అలెర్ట్ చేసారు. అప్పుడు వెంట‌నే చంద్రబాబు బూట్లు తీసేసి ఆ త‌ర్వాత జ్యోతిని వెలిగించారు. ఆ స‌మ‌యంలో రికార్డ్ అయిన వీడియో వైర‌ల్ అవుతోంది.