Chandrababu Naidu కు ఊరట.. ఎట్టకేలకు లభించిన బెయిల్
చంద్రబాబు నాయుడుకు (chandrababu naidu) ఎట్టకేలకు ఊరట లభించింది. నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు (ap high court) తీర్పు వెల్లడించింది . అనారోగ్య కారణాల దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది.