Chandrababu: తీర్పు రిజర్వ్
చంద్రబాబు నాయుడుకు (chandrababu) సంబంధించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (skill development) భాగంగా బెయిల్ పిటిషన్.. CID కస్టడీ పిటిషన్లపై AP ACB కోర్టులో వాదనలు ముగిసాయి. అయితే తీర్పుని రిజర్వ్ చేసిన జడ్జి సోమవారం వెల్లడిస్తానని తెలిపారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు జ్యుడిషియల్ రిమాండ్‌ను ఈ నెల 19 వరకు పొడిగించిన విషయం విదితమే.