Chandrababu: బెయిల్ వచ్చినందుకు పార్టీ చేసుకున్న సెలబ్రిటీలు

TDP అధినేత చంద్ర‌బాబు నాయుడుకు (chandrababu) మ‌ధ్యంత‌ర బెయిల్ వ‌చ్చిన నేప‌థ్యంలో సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు పెద్ద‌లు పార్టీ చేసుకున్నారు. పార్టీలో బండ్ల గ‌ణేష్‌, ర‌ఘు రామ కృష్ణంరాజు, అశ్వినీ ద‌త్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ఉన్నారు.