BSP పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టికెట్ల దందా
Telangana Elections: BSP పార్టీలో అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (rs praveen kumar) టికెట్ల దందాకు పాల్పడుతున్నారు. పార్టీ ఫండ్ రూ.5 లక్షలు, క్యాండిడేట్ ఫీజు రూ.25 వేలు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం రూ.5 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ కుమార్‌కి సంబంధించిన ఆడియో ఒకటి లీక్ అయింది.