ఢిల్లీ ఎన్నిక‌ల త‌ర్వాత BJPలోకి BRS

BRS to merge with BJP after delhi elections

BRS: భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి భార‌త రాష్ట్ర స‌మితి విలీనంపై చ‌ర్చ‌లు ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌లు అయ్యాక భార‌త రాష్ట్ర స‌మితి… భార‌తీయ జ‌న‌తా పార్టీతో విలీనం కానున్న‌ట్లు తెలుస్తోంది. విలీనం తరువాత KCR, KTR, హరీశ్ రావుకు దక్కనున్న పదవుల మీద చర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది.