Wanaparthy: BRS నేత అనుచ‌రుడి దారుణ హ‌త్య‌

brs supporter murdered in wanaparthy

Wanaparthy:  వ‌న‌ప‌ర్తిలో దారుణం చోటుచేసుకుంది. భార‌త రాష్ట్ర స‌మితి (BRS) నేత బీరం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి ప్ర‌ధాన అనుచ‌రుడు శ్రీధ‌ర్ రెడ్డి దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. అర్థ‌రాత్రి ఆరుబ‌య‌ట నిద్రిస్తున్న శ్రీధ‌ర్ రెడ్డిపై గుర్తుతెలియ‌ని వ్య‌క్తుల గొడ్డ‌లితో న‌రికి ప‌రార‌య్యారు. దాంతో శ్రీధ‌ర్ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు. రాజ‌కీయ క‌క్ష‌లా? భూత‌గాదాలా? అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.