BRS: గోషామ‌హల్ అభ్య‌ర్ధిగా నంద కిషోర్ వ్యాస్ బిలాల్

Telangana Elections: గోషామ‌హల్ అభ్య‌ర్ధిగా BRS పార్టీ నంద‌కిషోర్ వ్యాస్ బిలాల్‌ను (nanda kishore vyas bilal) ఎంపిక‌చేసింది. అంతా ప్రేమ్ సింగ్ రాథోడ్‌కి ఇస్తారనుకున్నారు కానీ రాజా సింగ్‌ను (raja singh) ఓడించేందుకు బిలాలే స‌రైన వ్య‌క్తి అని భావిస్తోంది. ఇక నాంపల్లి BRS అభ్యర్థిగా ఆనంద్ కుమార్ గౌడ్‌ను ప్రకటించింది.