Kamareddy: కావాల్సిన బ్రాండ్ లేద‌ని.. BRS స‌ర్పంచ్ ర‌చ్చ‌

తను అడిగిన మద్యం బ్రాండ్ ఇవ్వలేదని అనుచరులతో క‌లిసి వైన్స్ షాప్‌ మీద వీరంగం చేసాడు BRS స‌ర్పంచ్. కామారెడ్డి (kamareddy) జిల్లా బిబిపేట్ మండలం ఉప్పరపల్లిలో చోటుచేసుకుంది ఈ ఘ‌ట‌న‌. BRS పార్టీ సర్పంచ్ ప్రసాద్ ఈరోజు ఉద‌యం ద‌గ్గ‌ర్లోని వైన్స్ షాప్‌కి వెళ్లారు. త‌న‌కు కావాల్సిన బ్రాండ్ లేద‌ని చెప్ప‌డంతో అనుచ‌రుల‌తో క‌లిసి నానా ర‌చ్చ చేసాడు. సీసీటీవీలో ఈ ర‌చ్చ అంతా రికార్డు అవ‌డంతో వైర‌ల్ అవుతోంది.