BRS టికెట్ రాదేమోన‌ని చీప్ ట్రిక్స్

రానున్న ఎన్నిక‌ల్లో టికెట్ కోసం రాజ‌కీయ నేత‌లు పాల్ప‌డే చీప్ ట్రిక్స్ ఎలా ఉన్నాయో చూడండి. BRS పార్టీ టికెట్ తనకు కాకుండా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌కు వస్తుందేమోనన్న అక్కసుతో ఓ మహిళతో ఉన్న మదన్ లాల్ (madan lal) పర్సనల్ ఫోటోలను వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ (ramulu nayak) వ‌ర్గం లీక్ చేసింది. (telangana elections)