Congress లోకి రాజేంద్ర నగర్ BRS ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

 

Congress: రాజేంద్ర న‌గ‌ర్ భార‌త రాష్ట్ర స‌మితి (BRS) ఎమ్మెల్యే ప్ర‌కాశ్ గౌడ్ (Prakash Goud) కాంగ్రెస్‌లో చేర‌బోతున్నారు. నేడో, రేపో అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో (Revanth Reddy) ప్ర‌కాశ్ గౌడ్ తెలిపారు.

ALSO READ:

BRS లోకి 20 మంది ఎమ్మెల్యేలు.. నో చెప్పిన కేసీఆర్

KCR: తెలంగాణ‌ను ల‌త్కోర్‌లు ఏలుతున్నారు