Botsa Lakshmana Rao: జ‌న‌సేన‌లోకి బొత్స సోద‌రుడు

botsa lakshmana rao to join janasena

Botsa Lakshmana Rao: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెల్లిగా ఖాళీ అవుతోంది. నిన్న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి ఆర్ కృష్ణ‌య్య రాజీనామా చేసారు. ఈరోజు పార్టీలో సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ సోద‌రుడు ల‌క్ష్మ‌ణ రావు పార్టీకి రాజీనామా చేసి జ‌న‌సేన‌లో చేర‌నున్నారు. అక్టోబ‌ర్ 3న ల‌క్ష్మణ రావు జ‌న‌సేన‌లో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది.