AP Lok Sabha Results: YSRCP నుంచి ముందంజ‌లో ఆయ‌న ఒక్క‌రే

botcha satya narayana is the only mp leading in AP Lok Sabha Results

AP Lok Sabha Results: లోక్ స‌భ స్థానాల‌కు గానూ వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి కేవ‌లం ఒకే ఒక్క ఎంపీ ముందంజ‌లో ఉన్నారు. ఆయ‌నే బొత్స స‌త్య‌నారాయ‌ణ‌. ఇక మిగ‌తావాళ్లు ఎవ్వ‌రూ కూడా ముందంజ‌లో లేక‌పోవ‌డం షాకింగ్ అంశం.