Raja Singh: సస్పెన్షన్ ఎత్తివేయనున్న BJP!!

గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై (raja singh) విధించిన స‌స్పెన్ష‌న్‌ను BJP ఎత్తివేయ‌నుంది. ఆయ‌న‌కు గోషామ‌హ‌ల్ (gosha mahal) నుంచి పోటీ చేసేందుకు టికెట్ కూడా ఇచ్చే అవ‌కాశం ఉంది. 2022లో ప్ర‌ముఖ స్టాండ‌ప్ క‌మెడియ‌న్ మునావ‌ర్ ఫారుఖీ (munawar farukhi) గురించి ఆయ‌న మ‌తం గురించి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసినందుకు BJP రాజా సింగ్‌ను స‌స్పెండ్ చేసింది. తెలంగాణలో ఎన్నిక‌లు (telangana elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో BJP ఎంపీ బండి సంజ‌య్ (bandi sanjay) పార్టీ హైక‌మాండ్‌కు రాజా సింగ్ (raja singh) స‌స్పెన్ష‌న్ ఎత్తివేస్తే మంచిది అని స‌ల‌హా ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.