Bandi Sanjay: విజయవాడకు బండి

BJP జాతీయ కార్యదర్శి బండి సంజయ్ (bandi sanjay) నేడు విజయవాడ (vijayawada) వెళ్లనున్నారు. నగరంలోని BJP రాష్ట్ర కార్యాలయంలో జరగనున్న ఓటరు చేతన‌ మహాభియాన్‌లో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని BJP క్యాడర్‌కు పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ తదితర అంశాలపై బండి దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ BJP నేతలు ఉత్కంఠంగా ఉన్నారు. (ap elections)