Rahul ప్ర‌ధాని అంటే.. నాశ‌నానికి టికెట్ ఇచ్చిన‌ట్లే..!

రాహుల్ గాంధీ (rahul) కాబోయే ప్ర‌ధాని అంటే.. స‌ర్వనాశ‌నాన్ని టికెట్ ఇచ్చి కొనుక్కున్న‌ట్లే అంటూ ఎగ‌తాళి చేస్తోంది BJP. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత అశోక్ గెహ్లోత్ (ashok gehlot) ప్రెస్ మీట్‌లో.. రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో (lok sabha elections) కాంగ్రెస్ త‌ప్ప‌కుండా గెలుస్తుంద‌ని.. ఆ త‌ర్వాత ప్ర‌ధాని అయ్యేది రాహుల్ గాంధేన‌ని (rahul gandhi) అన్నారు. ట్విట‌ర్‌లో రాహుల్‌పై ఫ‌న్నీ కార్టూన్ వేసి హాట్ ఎయిర్ ఇండియా (కాంగ్రెస్ ఏర్పాటుచేసిన కూట‌మి).. నాశ‌నానికి టికెట్ ఇక్క‌డ దొర‌కుతుంది అంటూ ట్వీట్ చేస్తూ వెక్కిరించింది BJP.