Telangana Elections: BJP స్కెచ్ ఇదేనా?
రానున్న తెలంగాణ ఎన్నికల్లో (telangana elections) BRS నేతలకు గట్టి పోటీ ఇచ్చేందుకు BJP సన్నాహాలు చేస్తోంది. ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని ప్లాన్స్ వేస్తోంది. అయితే ఏ నియోజకవర్గం నుంచి ఎవరికి ఎవర్ని ప్రత్యర్ధులుగా పెట్టి పోటీ చేయించాలో BJP డిజైడ్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం KCRకు ప్రత్యర్ధిగా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని, KTRకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ని, హరీష్‌రావుకు బూర నర్సయ్యని బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది. (telangana elections)