Madhavi Latha: వందేభార‌త్‌లో భ‌జ‌న చేసుకుంటూ తిరుమ‌ల‌కు

bjp Madhavi Latha travels in vande bharat from hyderabad to tirupathi

Madhavi Latha: భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత మాధ‌వీల‌త హైద‌రాబాద్ నుంచి తిరుమ‌ల‌కు వందే భార‌త్‌లో ప్ర‌యాణించారు. ఈ నేప‌థ్యంలో రైలులోనే శ్రీవారి భ‌జ‌న చేస్తూ ప్ర‌తి కంపార్ట్‌మెంట్ తిరిగారు. తిరుమ‌ల ల‌డ్డూ అప‌విత్ర‌త‌పై హిందువులంతా ఏక‌మ‌వ్వాల‌ని పిలుపునిచ్చారు.