Punganur: ఐపాయ్.. పెద్ది రెడ్డికి షాక్‌

big shock to peddi reddy in punganur

Punganur: వైఎస్సార్ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి పెద్ద షాక్ త‌గిలింది. ఆయ‌న ఇలాఖా అయిన పుంగ‌నూరులో మున్సిప‌ల్ చైర్మ‌న్ స‌హా 12మంది కౌన్సిల‌ర్లు పార్టీకి గుడ్ బై చెప్పేసారు. వీరంతా మూకుమ్మ‌డిగా తెలుగు దేశం పార్టీలో చేర‌నున్నారు.