BRS కు పెద్ద షాక్
BRS: లోక్ సభ ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితికి పెద్ద షాక్ తగిలింది. ఇటీవల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి KCR.. ఖమ్మం ఎంపీ అభ్యర్ధిగా నామా వెంకటేశ్వరరావుని (Nama Venkateswara Rao) ప్రకటించారు. ఈ నేపథ్యంలో నామా BRSకు రాజీనామా చేసి రెండు రోజుల్లో భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు.