EXCLUSIVE: తెల్ల రేషన్‌కార్డు దారుల‌కు అలెర్ట్

EXCLUSIVE: తెలంగాణ‌కు చెందిన తెల్ల రేష‌న్‌కార్డుదారుల‌కు ప్ర‌భుత్వం అలెర్ట్ ప్ర‌క‌టించింది. ఈ నెల 31 లోపు EKYC పూర్తి చేయ‌క‌పోతే రేష‌న్ కార్డుపై రావాల్సిన స‌రుకులు రావ‌ని హెచ్చ‌రించింది. EKYC కోసం ఆధార్ కార్డు ధృవీక‌ర‌ణ‌, వేలి ముద్ర‌ల‌ను సేక‌రిస్తారు. EKYC అప్డేట్‌కు చివ‌రి తేదీ ఈ నెల 31. ఆ త‌ర్వాత పొడిగిస్తారా లేదా అనేదానిపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.