Bhimavaram: నాడు జ‌న‌సేనాని ఓట‌మి.. నేడు జ‌న‌సేన నేత గెలుపు

bhimavaram seat winner is from janasena

Bhimavaram: గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ‌వ‌రం, గాజువాకలో పోటీ చేసి ఓడిపోయారు. రెండు చోట్లా ఓడిపోయాడు అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను అవ‌మానించిన వారు ట్రోల్ చేసిన వారు ఎంద‌రో. ఆనాడు జ‌న‌సేనాని ఓడిపోతేనేమి.. ఈనాడు అదే జ‌న‌సేన పార్టీ నుంచి భీమ‌వ‌రంలో పోటీ చేసిన రామాంజనేయులు 64,037 ఓట్ల మెజరిటీతో గెలుపొందారు.