Telangana Budget: విద్యారంగానికి పెద్ద‌పీట‌

bhatti vikramarka announces telangana budget

Telangana Budget: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఈరోజు రాష్ట్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు.  రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను రూపొందించారు. ఈ బ‌డ్జెట్‌లో భాగంగా విద్యారంగానికి పెద్ద పీట వేసారు.  విద్యాశాఖ‌కు 21,292కోట్లు కేటాయించింది. గ‌తంతో పోల్చితే కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఈ శాఖ‌కు భారీగా నిధులు కేటాయించడం గ‌మ‌నార్హం.