Beerla Ilaiah: ఇంకోసారి ఆ మాటంటే KTR నాలుక కోస్తా

Beerla Ilaiah says he will cut ktr tongue

Beerla Ilaiah: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేయ‌డం ఆప‌క‌పోతే నాలుక కోస్తానంటూ ప్రభుత్వ విప్, కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వ్యాఖ్య‌లు చేసారు. మాటి మాటికీ తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతున్నాడంటూ KTR వ్యాఖ్యానిస్తున్నార‌ని.. రేవంత్ రెడ్డి ఢిల్లీకి 20 సార్లు కాదు 230 సార్లు పోతాడు అటూ ఐల‌య్య కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఇంకోసారి రేవంత్ ప‌ర్య‌ట‌న‌ల గురించి మాట్లాడినా ట్వీట్ చేసినా నాలుక కోస్తా అన‌డం వివాదాస్ప‌దంగా మారింది.