Barrelakka: కొల్లాపూర్‌లో ముందంజ‌లో బ‌ర్రెల‌క్క శిరీష‌

స్వ‌తంత్ర్య అభ్య‌ర్ధి బ‌ర్రెల‌క్క శిరీష (barrelakka) కొల్లాపూర్‌లో ముందంజ‌లో ఉన్నారు. ఆమె గెలిస్తే మాత్రం ఇదో చారిత్రాత్మ‌క ఘ‌ట్టం అవుతుంద‌నే చెప్పాలి. తెలంగాణ‌లో డిగ్రీ చ‌దివితే బ‌ర్రెలు కాసుకోవాల్సిందేన‌ని ఉద్యోగాలు మాత్రం రావ‌ని ఆమె చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్‌తో ఫేమ‌స్ అయ్యారు. ప‌లువురు పార్టీ నేత‌లు ఆమెపై దాడి కూడా చేసారు. ఇప్పుడు శిరీష గెలిస్తే మాత్రం త‌న‌ను విమ‌ర్శించిన‌వారికి చెంప‌పెట్టు అవుతుంది.