Bandla Ganesh: చంద్ర‌బాబుపై అంబ‌టి ట్వీట్.. గ‌ణేష్ రియాక్ష‌న్ ఇదే

Bandla Ganesh: YSRCP మంత్రి అంబ‌టి రాంబాబు (ambati rambabu) చంద్ర‌బాబు నాయుడుని (chandrababu naidu) ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేసారు. కంటికి ఆప‌రేష‌న్ చేయాల‌న్న అంశంపై ఏపీ హైకోర్టు ఆయ‌న‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈరోజు చంద్ర‌బాబు కంటికి శ‌స్త్ర చికిత్స జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో అంబ‌టి ట్వీట్ చేస్తూ హైద‌రాబాద్‌లో బాబుగారి కంటి శ‌స్త్రచికిత్స విజ‌య‌వంతం కావాల‌ని ఆ భ‌గ‌వంతుణ్ణి కోరుకుంటున్నా అని ట్వీట్ చేసారు. దీనికి బండ్ల గ‌ణేష్ రిప్లై ఇస్తూ థ్యాంక్స్ అన్నా అని అన్నారు. అయితే ఇది సెటైరిక‌ల్‌గా పెట్టిన ట్వీటా లేక నిజంగానే మ‌న‌స్ఫూర్తిగా పెట్టిన ట్వీటా అనేది వారికే తెలియాలి.