Bandi Sanjay: KCR కొడుకువి కాకుంటే నువ్వేంది నీ బతుకేంది?
Telangana Elections: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (bandi sanjay) తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTRపై షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. KCR సీఎం అయ్యాడు కాబట్టే ఆయనకు మంత్రి పదవి దక్కిందని.. KCR లేకుండా KTRని రోడ్లపై కుక్కలు కూడా చూడవంటూ తీవ్రంగా విమర్శలు చేసారు. మీడియా ముందు రాజకీయా నాయకులు మంచిగా మాట్లాడితే ప్రజలు గౌరవిస్తారని నేను సీఎం కొడుకుని ఇట్లే మాట్లాడతా నాకు కొమ్ములున్నాయ్ అంటే ప్రజలే ఆ కొమ్ములు విరుస్తారని అన్నారు.