Bandi Sanjay: ర‌ఘునంద‌న్‌పై చ‌ర్య‌లు తీసుకోండి

Hyderabad: దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావుపై (raghunandan rao) చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కరీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ (bandi sanjay) డిమాండ్ చేసారు. కొంత‌కాలంగా BJP హైక‌మాండ్ త‌న‌ను ప‌ట్టించుకోవ‌డంలేద‌ని, త‌న‌కు BJP తెలంగాణ అధ్య‌క్ష ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని నోటికొచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు చేసారు ర‌ఘునంద‌న్ రావు. ఈ మేర‌కు ర‌ఘునంద‌న్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బండి సంజ‌య్ హై క‌మాండ్‌కు ఫిర్యాదు చేసారు.