Bandi Sanjay: ఏపీ రాష్ట్ర BJP ఇంఛార్జ్‌గా..?

AP: ఏపీ రాష్ట్ర BJP ఇంఛార్జిగా కరీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్‌ను (bandi sanjay) నియ‌మించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆ స్థానంలో సునీల్ దేవ్‌ధర్ (sunil deodar) ఉన్నారు. ఇప్పుడు ఆయ‌న్ను తీసేసి ఆ స్థానంలో బండి సంజయ్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.