Bandaru: రోజా నీ బ్లూ ఫిలింలు మా దగ్గర ఉన్నాయి..!

పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి..(bandaru) YSRCP నేత రోజాపై (roja) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసారు. ఇంకా రాజ‌కీయాల్లోకి రాక‌ముందు మిర్యాల‌గూడ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఎవ‌రితోనో గెస్ట్ హౌస్‌లో దిగార‌ని.. ఆ బ్లూ ఫిలిం వీడియోల‌న్నీ త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని అన్నారు. కాక‌పోతే త‌న‌కూ ఆడ‌పిల్ల‌లు ఉన్నారు కాబట్టి ఇలాంటి విష‌యాలు బ‌య‌ట‌పెట్ట‌కూడ‌దు అనుకున్నాన‌ని.. కానీ ఈరోజు చంద్ర‌బాబు నాయుడు గురించి త‌ప్పుగా మాట్లాడుతుంటే ఆమో బండారం బ‌య‌ట‌పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చ‌రించారు.