Balka Suman: రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టాలని ఉంది
Balka Suman: BRS నేత బాల్క సుమన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (revanth reddy) అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఆయన్ను చెప్పుతో కొట్టాలని ఉంది కానీ సంస్కారం అడ్డు వస్తోందని అన్నారు. లంగాగాడు, దేడ్ దిమాగ్ గాడు, చెత్తనా కొడుకులు అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.
పండబెట్టి తొక్కుతాం
ఇంకోసారి తమ నాయకుడు KCRను ఏమన్నా అంటే ఊరుకోమని లక్ష మంది కలిసి పండబెట్టి తొక్కుతామని అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఈరోజు తమ ప్రభుత్వం అధికారంలో లేకపోయినప్పటికీ బెదిరిపోయి ఇంట్లో కూర్చోమని హెచ్చరించారు.
రేవంత్‌కు సెటైర్
కొన్ని రోజుల క్రితం రేవంత్ రెడ్డి KCR గురించి మాట్లాడుతూ ఆయనపై కామెంట్స్ చేసారు. ఫాం హౌస్‌లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది బయటికి వస్తే పండబెట్టి తొక్కుతాం అన్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. వాటిని మనసులో పెట్టుకుని బాల్క సుమన్ ఈ విధంగా మాట్లాడినట్లు తెలుస్తోంది.