Balka Suman: గడ్డం వివేక్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
Balka suman: చెన్నూర్ నియోజకవర్గంలో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నాడు అంటూ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్‌పై (gaddam vivek) తెలంగాణ ఎన్నికల సంఘం సీఈఓ వికాస్ రాజ్‌కి ఫిర్యాదు చేసారు బాల్క సుమన్. వివేక్ కంపెనీ నుంచి ఒక సూట్ కేసు కంపెనీకి సోమవారం ఎనిమిది కోట్లు బదిలీ అయినట్లు తెలిసిందని ఇది ఎన్నికల కోడ్‌ని ఉల్లఘించడమేనని ఫిర్యాదులో పేర్కొన్నారు.