Balineni Meets Pawan Kalyan: నేడు ప‌వ‌న్‌తో భేటీ

balineni srinivas reddy meets pawan kalyan

Balineni meets pawan kalyan: నిన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఈరోజు జ‌న‌సేన అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌ల‌వ‌నున్నారు. ఈ భేటీ అనంత‌రం ఆయ‌న జ‌న‌సేన కండువా క‌ప్పుకోనున్నార‌ని స‌మాచారం. బాలినేనితో పాటు మ‌రికొంద‌రు కీల‌క నాయ‌కులు కూడా జ‌న‌సేన‌లో చేరే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.