Ayyannapatrudu: జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు.. చచ్చే వరకు కొట్టాలి

Ayyannapatrudu discussion with senior leader about jagan is going viral

Ayyannapatrudu: తెలుగు దేశం పార్టీ సీనియ‌ర్ నేత అయ్య‌న్న‌పాత్రుడు మ‌రో సీనియ‌ర్ నేత‌తో మాజీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురించి చర్చిస్తున్న వీడియో వైర‌ల్‌గా మారింది. జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు.. చచ్చే వరకు కొట్టాలి. అతనికి అపారమైన జన, కుల బలం ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది అతనికి క్లోజ్‌గా ఉండేవారు ఉన్నారు అంటూ తెలుగు దేశం పార్టీలో చర్చ జ‌రుగుతోంది. జ‌గ‌న్ ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయిన‌ప్ప‌టికీ 40 శాతం ఓట్లు ప‌డ్డాయి. ఆ 40 శాతం కూడా లేకుండా చేయాల‌ని చర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది.