Atchannaidu: చంద్ర‌బాబుకు బెయిల్.. అచ్చెన్నాయుడు కంట‌త‌డి

TDP అధినేత చంద్ర‌బాబు నాయుడుకు (chandrababu naidu) 4 వారాల పాటు మ‌ధ్యంత‌ర బెయిల్ రావ‌డంతో  TDP నేత అచ్చెన్నాయుడు (atchannaidu) ఎమెష‌న‌ల్ అయ్యారు. అస‌లు ఏ త‌ప్పూ చేయ‌ని వ్య‌క్తిని 50 రోజుల పాటు జైల్లో ఉన్నార‌ని.. ఈ బ‌యిల్ ఎప్పుడో రావాల్సిన‌ప్ప‌టికీ చాలా ఆల‌స్యంగా ఆయ‌న‌కు కొంత న్యాయం ఇప్పుడు జ‌రిగింద‌ని తెలిపారు.