Assam CM: నాకు ముస్లిం ఓట్లు అవసరం లేదు
Assam: ముస్లిం ఓట్లు అవసరం లేదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ (assam cm). రానున్న ఎన్నికల్లో అసలు ముస్లింల నుంచి ఓట్లు (muslim votes) కావాలని కూడా అడగనని అంటున్నారు. హిమంతకు (assam cm) ముందు నుంచి ముస్లింల పట్ల చిన్న చూపు. ఆయనకు ముస్లింలంటే ఎంత కోపమంటే.. కొన్ని వారాల క్రితం అస్సాంలో కూరల ధరలు మండిపోతుంటే.. వాటికి కారణం ముస్లింలేనని ఆరోపణలు చేసారు. ఇప్పుడు ముస్లిం ఓట్లు అవసరం లేదు అన్నందుకు ఇక అస్సాంలో ఎలాంటి గొడవలు జరుగుతాయో ఏంటో అని స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. (himanta biswa sarma)