Owaisi: జగన్ పాలన పర్వాలేదు.. కానీ చంద్రబాబును నమ్మలేం

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (ys jagan mohan reddy) పాల‌న ప‌ర్వాలేదు కానీ చంద్ర‌బాబు నాయుడిని (chandrababu naidu) మాత్రం న‌మ్మ‌లేమ‌ని అన్నారు AIMIM అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (owaisi). చంద్ర‌బాబు నాయుడు జైల్లో హ్యాపీగా ఉన్నార‌ని ఆయన ఎందుకు జైలుకు వెళ్లారో అంద‌రికీ తెలుస‌ని అన్నారు.